RSS Feed

Kedi(01)

Posted by Unknown లేబుళ్లు: , , , ,

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !ఇంకో జన్మేనేమో .. నీతోనే చూసానేమో
ఏదేమైనా ఈ రోజే .. మళ్ళీ మళ్ళీ రాదేమో !!

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !

మెల్లగా మెల మెల్లగా నా మనసులొ విరబూసెనే నీ జ్ఞాపకాలే .. నీ జ్ఞాపకాలే
మెరుపులా నువు నవ్వుతూ అణువణువునా చేసావులే నీ సంతకాలే .. నీ సంతకాలే
నీతోనే నా పాదం .. నా ప్రాణం .. సాగిపోనీ
మౌనంగా కాలం .. కలకాలం .. ఆగిపోనీ
ఇంకో జన్మేనేమో .. నీతోనే చూసానేమో
ఏదేమైనా ఈ రోజే .. మళ్ళీ మళ్ళీ రాదేమో !
నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !!
కొత్తగా సరికొత్తగా ఈ లోకమే కనిపించెనే నీ రాకతోనే .. నీ రాకతోనే
ఎప్పుడో నేనెప్పుడో నీ రూపమే దాచానుగా నా గుండెలోనే .. నా గుండెలోనేచూసానే నేడే .. ఈనాడే .. ప్రేమ జాడే
అందంగా నాకే .. అందాడే .. అందగాడే

ఇంకో జన్మేనేమో .. నీతోనే చూసానేమో
ఏదేమైనా ఈ రోజే .. మళ్ళీ మళ్ళీ రాదేమో !

నీవేనా నీవేనా .. నీతోనే నేనున్నానుగా
నీలోనా నాలోనా .. ఈ సంతోషం కలకాదుగా !!

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి