ఈ భూమిలోన ఎప్పుడట నీ పుట్టక
నా బుద్దిలోన నువ్వు చిచు పెట్టాక
ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన
ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైన
ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన
ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైన
ఈ చిన్న అగ్గిపుల్ల బఘుమంటే ఇంకా
ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
కదిలే పెదవులు చూడగానే
ఓ ..ప్రేమకు తపించి వెదుకుతువున్నా
మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్నా
హత్తుక్కు పోవే దరిచేరి
అగ్గిపండు అని తెలిసి
ఆడుగుతువున్నా ఉడుకు రుచి
ఒంటికి మనసుకు ఆమడ దూరం
కలిపెదేట్ట తెలియదుగా
మనసే చెప్పే మంచి సలహా
మాయ శరీరం వినదు కదా
తపనే తొలిచే
నా పరువము బరువవదా
చిలిపి చిలకే
మరి నను దరికి ఉబికేకదా
ఈ మన్మదతాపం తీరున
ఈ పునకాల కోడిపెట్ట తీరచునా
ఈ మాయదారి బూచి తీర్చి మన్నిన్చేన
చందురుడు సూరీడు
చుట్టి ఒకచోట చేరిపోయే
సత్యం అసత్యము నేడు చీకటికి నీడలాయె
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
కదిలే పెదవులు చూడగానే
ఓ ..ప్రేమకు తపించి వెదుకుతువున్నా
మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న
హతుకు పోవే దరి చేరి
అగ్గిపండు అని తెలిసి
అడుగుతువున్నా ఉడుకు రుచి
ఇది కొత్తకాదు పాతబడ్డ జగతికి
తను కాచుకోడు కళ్ళులేని కట్టడిని
మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది
దాని బొక్కలెన్నో లెక్కపెట్టి చుడుమరి
మబ్బులు విడిచిన సూర్యుని చూసి
మొగ్గలు విచును తామర
దూరం బారం చూడనిదొకటే
నీకు పుట్టిన ప్రేమ రా
పాపం వేరా అన్న తేడా తెలియదులే
పామే అయినా ఇక వెనకడుగుండదు లే
చితి మంటలు రేగిన వేళలో
నా కన్నుల చల్లని నీ రూపే
నే మట్టిన కలిసిన మదిలో నీవే
చందురుడు సూరీడు
చుట్టి ఒకచోట చేరిపోయే
సత్యం అసత్యము నేడు చీకటికి నీడలాయె
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
కదిలే పెదవులు చూడగానే
ఓ ..ప్రేమకు తపించి వెదుకుతువున్నా
మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న
హత్తుక్కు పోవే దరి చేరి
అగ్గిపండు నువ్వు అని తెలిసి
అడగుతువున్నా ఉడుకు రుచి
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
కదిలే పెదవులు చూడగానే
ఓ ..ప్రేమకు తపించి వెదుకుతువున్నా
మనసును ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్న
హత్తుక్కు పోవే దరి చేరి
అగ్గిపండు నువ్వు అని తెలిసి
అడగుతువున్నా ఉడుకు రుచి
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి