Adurs
Posted by లేబుళ్లు: LYRICS-RAMA JOGAYYA SASTRY, MOVIE-ADURS, MUSIC-DEVI SRI PRASAD, SINGER-HARI HARAN, SINGER-REETAనీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమః
నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః
నీ పట్టుకురుల నలుపుకొక్క ఓం నమః
మేలుజాతి కోహినూరు సొగసుకు ఓం నమః
ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా
ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
ఇటు నను నరికే నిగనిగకే చాంగుభళా
ఓ మనసే మరిగే సలసల
వయసే విర్గే ఫెళ ఫెళ
మతులే చెదిరే లా మహ బాగుందే నీ వంటి వాస్తుకళా
చంద్రకళా..
One more timeచంద్రకళా..
That's the way we like it !
చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా
ఓ ఓ ఓ కులుకులకు పత్రం పుష్పం .. తళుకులకు అష్ఠొత్తరం
ya .. that's the way I wann itచమకులకు ధూపం దీపం .. నడకలకు నీరాజనం
yeh .. that's the way to do it
అడుగుకో పువ్వై పుడతా నీ పదములు ముద్దాడేలా
చీరలా నీ జత కడతా అనునిత్యం నిను అంటుకు తిరిగేలా
ఓ చంద్రకళా..
One more timeచంద్రకళా..
That's the way we like it !
ఓ పురుషులను పగబట్టేలా .. సొగసు పొడి వెదజల్లకే
Ya.. This is the way I ???
వయసు మడి గది దాటేలా .. వగలతో వలలల్లకే
Yeh ..??
నీకేసి చూస్తే ధగ ధగ దరువేస్తుందే దిల్ తబలా
శివకాసి చిటపట సరుకై చెలరేగావే రంభా రాక్షసిలా
ఓ చంద్రకళా..
One more timeచంద్రకళా..
That's the way we like it !చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా !

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి