Marymatha
Posted by లేబుళ్లు: LYRICS-RAJA SREE, MOVIE-MARY MATHA, MUSICDEVA RAJAN, SINGER-KJ YESU DASసాగరతీర సమీపాన తరగని కావ్య సుధా మధురంకాల చరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం
!!సాగరతీర!!చరణం:పచ్చని వృక్షములలరారు బంగారు పైరులు కానరారు -2మాయని సిరులే సమకూరు వేలంగన్ని అను ఊరు
!!సాగరతీర!!చరణం:విరితావులను వెదజల్లి వీచే చల్లని చిరుగాలి -2ఆవు దూడల ప్రేమగని పాడెను మమతల చిహ్నమని
!!సాగరతీర!!చరణం:మట్టిని నమ్మిన కర్షకులు మాణిక్యాలు పోందేఋ -2కడలిని నమ్మిని జాలరులు ఘన ఫలితాలు చెందేరు -2
!!సాగరతీర!!

చరణం:
పాలు తేనై కలిశారు అనురాగములో దంపతులు -2తోడూ నీడై మెలిగారు చవి చూశారు స్వర్గాలు
!!సాగరతీర!!
!!సాగరతీర!!
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి